వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
ప్రతి పదార్థము: వసుదేవ = వసుదేవుడు (శ్రీ కృష్ణుని తండ్రి); సుతం = కొడుకు; కంస = కంసుడు (కృష్ణుని మేనమామ); చాణూర = చాణూరుడు (కంసుని ఆస్థాన మల్లయోధుడు); మర్దనం = చంపిన వాడు; దేవకీ = కృష్ణుని తల్లి అయిన దేవకీ దేవి; పరమ = మిక్కిలి; ఆనందం = సంతోషం; కృష్ణం = కృష్ణుని; వందే = నమస్కరింతును; జగత్ = ప్రపంచము; గురుం = గురువుని.
తాత్పర్యం: వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.
అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
Thanks Sury for posting the meaning of this Great Sloka.
రిప్లయితొలగించండిThanks Ram
రిప్లయితొలగించండిఅందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి